హత్య కేసులో నిందితుడి అరెస్టు

Sat,May 4, 2019 06:49 AM

accused in murder case arrested

హైదరాబాద్ : భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆటోనగర్‌లో ఈనెల 30న తల్లీకొడుకుల మృతదేహాలు డ్రమ్ములో దొరికిన విషయం విధితమే. కాగా, భార్య కవిత, రెండేళ్ల కుమారుడిని హత్య చేసింది భర్త ఆదిల్ అని విచారణలో తేలడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి స్వస్థలమైన పాట్నాలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆదిల్ ను ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా ముందు, ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చనున్నారు.

525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles