దొంగ‌త‌నం కేసులో నిందితుడి అరెస్ట్‌

Mon,February 11, 2019 05:28 PM

accused Arrested in theft case at mahabubabad

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని గుమ్ముడూర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులుఛేదించారు. చోరీ కి పాల్పడ్డ కట్ట అనిల్ అనే వ్యక్తి అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి యాబై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌ను రిమాండ్‌కు తరలించారు.

169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles