మెట్రోపాలిటన్ జడ్జి వరప్రసాద్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

Wed,November 14, 2018 01:45 PM

Acb raids in Lawyer vaidya varaprasad Home

రంగారెడ్డి: మాదాపూర్ ఖానమెట్ లోని ఆదిత్యా సన్ షైన్ అపార్టుమెంట్ లో రంగారెడ్డి జిల్లా 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జడ్జి వైద్య వరప్రసాద్ ఇంట్లో ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఇవాళ ఉదయం నుండి వైద్య వరప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వరప్రసాద్ స్వస్థలం తంగళ్ళపల్లిలోని ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles