జీవితబీమా కార్యాలయంలో ఏసీబీ దాడులు

Tue,July 23, 2019 10:09 PM

ACB attacks in the life insurance office

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని జీవిత బీమా కార్యాలయంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆఫీస్ సూపరింటెండెంట్ ఖాజా మొయినోద్దిన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. టీఎస్‌జీఎల్‌ఐ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మొయినోద్దిన్ రూ.1000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రమావత్ శ్రవణ్‌కుమార్ బ్యాంక్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి అనంతరం ఏసీబీ అధికారులకు సాక్ష్యం సమర్పించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles