ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Sat,May 25, 2019 10:20 PM

acb arrested vro in sangareddy

సంగారెడ్డి : జిల్లాలోని మొగడంపల్లి మండలం మన్నాపూర్ వీఆర్వోని లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖ అధికారులు పట్టుకున్నారు. రైతుకు కొత్త పట్టాపాస్‌బుక్ ఇవ్వడానికి వీఆర్వో ఆయూబ్ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. ఎంత బతిమాలినా వినకపోవడంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన అధికారులు ఈ రోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles