లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ అధికారి

Thu,April 18, 2019 04:34 PM

acb arrested ghmc tax inspector of south zone

హైదరాబాద్: నగరంలోని దక్షిణ మండల జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ట్యాక్స్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వల పన్నిన అవినీతి నిరోదక శాఖ అధికారులు రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles