వెయ్యి కిలోల పండ్లతో ఆంజనేయునికి అభిషేకం

Fri,April 19, 2019 02:52 PM

జనగామ: హనుమాన్ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక బాణాపురం ఆంజనేయస్వామి ఆలయంలో నలభై రకాల వెయ్యి కిలోల పండ్లతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పండ్ల అభిషేకాలను భక్తులు కన్నుల పండుగగా వీక్షించి తరించారు.

992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles