రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Tue,December 26, 2017 07:04 PM

A young man died in road accident

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలోని సుంగ్లాంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాలకూర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన సూర్య రవి అనే యువకిడు మృతి చెందాడు. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles