ఇంటర్ పరీక్ష రాస్తుండగా విద్యార్థికి గుండెపోటు

Sat,March 2, 2019 12:17 PM

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని శ్రీచైతన్య కళాశాలలో విషాదం నెలకొంది. ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన విద్యార్థిని ఎం. గోపిరాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles