సంక్రాంతి సంబురాల్లో అపశ్రుతి

Tue,January 15, 2019 06:30 PM

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి మండలం వడ్డేమాన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్లబండ్లను ప్రదర్శనకు తీసుకెళ్తుండగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles