'నాసికా'భినందన్

Sat,March 2, 2019 08:50 AM

a painter welcome to Vikram Abhinandan

శత్రువుల విమానాన్ని వెంటాడి, దానిని సాహసోపేతంగా కూల్చివేసి అదే క్రమంలో తానూ దాడికి గురై.. శత్రువుల భూభాగంలో పడిపోయింది మొదలు.. సుమారు 58 గంటల నిర్బంధం అనంతరం తిరిగి స్వదేశంపై అడుగుపెట్టిన వాయుసేన వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు అరుదైన చిత్రకళతో స్వాగతం పలికాడు ఓ చిత్రకారుడు. హైదర్‌నగర్ డివిజన్ నిజాంపేట యువ కళావాహిని చిత్ర కళా సంస్థ నిర్వహకుడు ప్రముఖ చిత్రకారుడు సత్యవోలు రాంబాబు తన ముక్కుతో అభినందన్ చిత్రాన్ని గీశాడు. దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటిన అభినందన్‌కు వందనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

1314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles