భార్య, అల్లుడిపై కత్తితో దాడి

Tue,June 11, 2019 03:45 PM

a man attacked with knife on wife and Son in law in Bhadradri Kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేట మండలం ఆసుపాకలో దారుణం జరిగింది. భూవివాదాలతో భార్య, అల్లుడిపై భర్త భూక్య నాగు కత్తితో దాడికి పాల్పడ్డాడు. భార్య నాగమణి, అల్లుడు సురేశ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూక్య నాగు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles