వాటర్ ట్యాంకర్ - లారీ ఢీ : డ్రైవర్ మృతి

Wed,May 29, 2019 09:00 AM

a driver dies in road accident at choutuppal

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్‌ను ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చౌటుప్పల్‌లో మరో లారీ బోల్తా పడింది. దీంతో మంటలు ఎగిసిపడి లారీ పూర్తిగా దగ్ధమైంది.

388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles