పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్య

Tue,October 2, 2018 11:04 AM

a couple suicide in a Private lodge in Vemulawada

రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలోని ఓ ప్రయివేటు లాడ్జిలో ఓ జంట.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులలో ఒకరిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అకినేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన సింగతి విష్ణువర్ధన్(26)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ జంట ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

4833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles