సిద్దిపేటలో అత్యవసరంగా ల్యాండైన చేతక్ హెలికాప్టర్

Wed,August 29, 2018 02:40 PM

A Chetak helicopter of IAF made an emergency landing in a village in Siddipet

సిద్దిపేట : హైదరాబాద్‌లోని హకీంపేట బేస్ క్యాంపు నుంచి శిక్షణ నిమిత్తం బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చేతక్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. సిద్దిపేటలోని ఓ గ్రామ సరిహద్దులో సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాడు. ఈ హెలికాప్టర్‌ను తరుచుగా శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండైన ప్రాంతానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

2347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles