వడదెబ్బతో బాలుడి మృతి

Mon,April 29, 2019 10:02 PM

9 year old boy dies in nirmal dist

నిర్మల్ : భైంసా పట్టణంలోని కుంట ఏరియాకు చెందిన బాలుడు అబ్దుల్(9) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాలుడికి వాంతులు కావడంతో పట్టణంలోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles