Telangana Intermediate 1st & 2nd Year Results 2019

కావ్య అపహరణ కేసును చేధించిన పోలీసులు

Wed,August 5, 2015 09:40 AM

9 months old girl kavya in chilakalaguda police station

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 1న 9 నెలల చిన్నారి కావ్య అపహరణకు గురైన విషయం విదితమే. కావ్య అపహరణ కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితమే నిందితులను చిలకలగూడ పోలీసులు కర్నూల్‌లో పట్టుకున్నారు. చిన్నారిని అపహరించిన రవికుమార్, దివ్యజ్యోతిని రెండు రోజుల పాటు పోలీసులు కర్నూల్‌లోనే విచారించారు. చిన్నారి కావ్య చిలకలగూడ పోలీసుల సంరక్షణలో ఉంది. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

1268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles