లాటరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

Sat,July 1, 2017 08:31 PM

9 men arrested who is involved in lottery betting

పెద్దపల్లి: గోదావరిఖనిలో లాటరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ల ద్వారా కేరళ లాటరీలు నిర్వహిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 22 వేలు, 13 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles