గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి అనుమతి

Wed,June 20, 2018 03:56 PM

863 posts to fill up in Tribal Gurukul Degree Colleges

హైదరాబాద్: గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు కొత్త పోస్టులు మంజూరయ్యాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 616 లెక్చరర్, 15 ప్రిన్సిపల్ సహా పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గురుకుల బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

1072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles