నాగర్ కర్నూల్‌కు 60 కోట్ల నిధులు విడుదల

Fri,February 23, 2018 05:43 PM

60 crores of funds released to nagar kurnool by planning commission

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రానికి రూ. 60 కోట్ల ప్రత్యేక నిధులు విడుదలయ్యాయి. పట్టణంలో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ఈ నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ. 60 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.

1845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles