మార్చి 5న 5కే, 2కే రన్: డీజీపీ అనురాగ్ శర్మ

Mon,February 27, 2017 04:31 PM

5k, 2k run to organize in hyderabad on march 5th


హైదరాబాద్: మార్చి 5న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో 5కే, 2కే రన్‌ను నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మహిళల సేఫ్టీ, సైబర్ క్రైమ్, హ్యూమన్ ట్రాఫికింగ్‌పై అవగాహన కోసం 5కే, 2కే రన్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 4న విమెన్ ఎక్స్‌ఫోను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు.

965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles