నీలోఫర్ ఆస్పత్రికి 569 పోస్టులు మంజూరు

Fri,May 19, 2017 06:58 PM


హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రికి ప్రభుత్వం 569 పోస్టులు మంజూరు చేసింది. 500 పడకల ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అనుమతి నేపథ్యంలో.. పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా 281 స్టాఫ్ నర్స్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

504

More News

మరిన్ని వార్తలు...