డ్రైవర్‌ సహా 55 మంది మృతి

Tue,September 11, 2018 05:44 PM

55 persons died including bus driver in kondagattu bus accident

జగిత్యాల: కొండగట్టు నెత్తురోడింది. అంజన్న సన్నిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చరిత్రలోనే ఇది అతి పెద్ద బస్సు ప్రమాదం. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు డ్రైవర్‌తో సహా 55 మంది మృతి చెందారు. బస్సులో 88 దాకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో 25 మందికి జగిత్యాలలో చికిత్స అందిస్తుండగా.. మరో 14 మందికి కరీంనగర్‌లో చికిత్స అందిస్తున్నారు.

3241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles