ప్రైవేటు నుంచి సర్కారు బడిలోకి 50 మంది విద్యార్థుల చేరిక

Mon,June 25, 2018 08:23 PM

మంచిర్యాల: వివిధ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 6, 7వ తరగతులకు చెందిన 50 మంది విద్యార్థులు ఇవాళ జిల్లాలోని జన్నారం మండలం ఇందన్‌పెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. వీరంతా ఇంగ్లీషు మీడియంలో అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్‌ఎం రాజునాయక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో భారీగా విద్యార్థులు సర్కారు బడి, పైగా ఇంగ్లీష్ మీడియంలో చేరడం ఇదే మొదటి సారి.

828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles