50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Mon,April 16, 2018 07:24 PM

50 quintal ration rice seized in rajanna sircilla district

రాజన్న సిరిసిల్ల: 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్లలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఫోలీసులు వాటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles