50 మంది బాలకార్మికులకు విముక్తి...

Sat,July 13, 2019 10:25 AM

50 child labor freed in operation muskan hyderabad balanagar police

హైదరాబాద్: నగరంలోని బాలానగర్ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గాజుల కార్ఖానాలో పని చేస్తున్న 50 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించారు. గాజుల కార్ఖానాల యజమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles