కొండగట్టు మృతులకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

Tue,September 11, 2018 01:50 PM

5 lakhs ex gratia announce to each family of Kondagattu deaths

హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జగిత్యాలతో పాటు హైదరాబాద్‌కు క్షతగాత్రులను తరలించారు.

3922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles