ఐదు లక్షల మంది దారిలోనే..!

Mon,September 3, 2018 10:23 AM

5 lakh members stuck in the middle of the roads and not able to reach sabha

హైదరాబాద్: ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంగర కలాన్ నుంచి ఔటర్ మీదుగా వరంగల్ హైవేపై బీబీ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు నాలుగైదు లక్షల మంది ప్రగతి నివేదన సభకు రాలేకపోయారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ఔటర్ రింగ్‌రోడ్డు పూర్తిగా జామ్ కావడంతో సభకు వచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నడుచుకుంటూనే సభకు తరలివెళ్లారు.

3398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles