మందు కోసం కరెంట్‌ వైర్‌ను కత్తిరించాడు..

Thu,December 5, 2019 08:07 AM


హైదరాబాద్ : ఇంట్లో కరెంట్‌ వైర్లను కత్తిరించిన కేసులో నిందితుడికి 5రోజుల జైలుశిక్ష పడింది. బోరబండ సైట్‌ -3 ప్రాంతానికి చెందిన మదనపల్లి కృష్ణకుమార్‌ (28) మద్యానికి డబ్బుల కోసం..తాను పనిచేసిన ఇంట్లో కరెంట్‌ వైర్లను కత్తిరించాడు. మరుసటి రోజు సీసీ కెమెరాలో యజమాని గుర్తించి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. నిందితుడు కృష్ణకుమార్‌కు 5 రోజుల జైలుశిక్ష పడింది.

568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles