448 మంది ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్

Mon,November 19, 2018 12:46 PM

448 Sub Inspectors passing Out Parade in Telangana State

హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు అకాడమీలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 448 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 9 నెలల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసి బాధ్యతలు నిర్వర్తించబోతున్న వారికి అభినందనలు. చట్టాలను మనం ముందు పాటించి ప్రజలు పాటించేలా కృషి చేయాలి. ప్రజల కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేయాలన్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ముందుకెళ్లాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

1486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles