స్విఫ్ట్ కారులో భారీగా నగదు..

Wed,March 13, 2019 07:31 PM

4 lacks seized From a Swift car in rangareddy


రంగారెడ్డి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. యాచారం మండలం మాల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. స్విఫ్ట్ కారు లో రూ.4 లక్షల 7 వేల రూపాయలు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles