30 మంది శిక్షణ కానిస్టేబుళ్లకు అస్వస్థత

Mon,June 19, 2017 01:30 PM

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో 30 మంది శిక్షణ కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఆదిలాబాద్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఆహారం కలుషితమైంది. కలుషిత ఆహారం తీసుకున్న 30 మంది కానిస్టేబుళ్లు గురయ్యారు. అస్వస్థతకు గురైన కానిస్టేబుళ్లను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

561

More News

మరిన్ని వార్తలు...