భూతగాదాలు.. ముగ్గురు ఆత్మహత్యాయత్నం

Mon,February 11, 2019 02:38 PM

3 members suicide attempt due to land disputes

మహబూబాబాద్‌ : భూతగాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లిలో చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిని వల్లాల రవికుమార్‌(37), రాజమ్మ(33), లలిత(20)గా గుర్తించారు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles