కాజీపేటలో భారీగా నగదు స్వాధీనం

Wed,December 5, 2018 08:18 PM

3 crores seized from kazipet congress worker home

వరంగల్ అర్బన్ : టాస్క్ ఫోర్స్ పోలీసులు కాజీపేటలోని సిద్దార్థ నగర్ లో భారీగా నగదు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో రూ.3 కోట్ల నగదు డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. నగదు వర్దన్నపేట్ మహాకూటమి (టీజేఎస్) అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles