మహబూబాబాద్ జిల్లాలో 2కే రన్

Thu,January 4, 2018 09:42 AM

2k run in mahabubabad dist by police officials

మహబూబాబాద్: జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 2కే రన్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా 2కే రన్ పరుగు పోటీని జిల్లా ఎస్సీ కోటి రెడ్డి, జేసీ దామోదర్ రెడ్డి, అధికారులు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ, జేసీ, పోలీసులు, అధికారులు ఈ రన్‌లో పాల్గొన్నారు.

495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles