వికారాబాద్ పట్టణంలో 2కే రన్..

Fri,June 2, 2017 09:12 AM

2k run conducted in vikarabad town today


వికారాబాద్ : వికారాబాద్ లో రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలో 2కే రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవ్ రావ్ తో పాటు, జాయింట్ కలెక్టర్ సురేశ్ పొద్దార్, పలువురు నేతలు, అధికారులు, ప్రజలు 2కే రన్ లో పాల్గొన్నారు.
vkbd-2k1

666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles