వరంగల్ అర్భన్‌లో గంజాయి పట్టివేత

Sat,June 23, 2018 05:32 PM

24 KG marizona seized in Warangal urban district

వరంగల్ అర్భన్: గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. గంజాయి రవాణాపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు రైడ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 24 కిలోల గంజాయిని సీజ్ చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles