రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Wed,June 5, 2019 09:01 AM

2 youngsters dies in road accident in suryapeta

సూర్యాపేట : జిల్లాలోని జనగామ క్రాస్‌రోడ్డు వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కుడకుడకు చెందిన సాయికిరణ్(23), వినయ్(22)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles