కారు బోల్తా : ఇద్దరికి గాయాలు

Thu,September 13, 2018 08:17 AM

2 persons injured in road accident after car overturns at Sagar

నల్లగొండ : జిల్లాలోని కొండమల్లెపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. సాగర్ - హైదరాబాద్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ : ఏపీ 11 ఏఎన్ 9989.

516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles