రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి

Fri,January 25, 2019 03:01 PM

2 persons dies in road accident in Bachannapeta Mandal

జనగామ : జిల్లాలోని బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్ల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles