రెండు కేజీల గంజాయి స్వాధీనం

Fri,March 3, 2017 09:13 PM

2 KG Cannabis seized in Balanagar

హైదరాబాద్: ఓ మహిళ వద్ద నుంచి పోలీసులు రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్ ప్రాంతంలో ఓ మహిళ గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.

804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles