యువతిని వేధించినందుకు 2 రోజులు జైలు

Tue,March 26, 2019 07:51 AM

2 days jail for harassing a young woman

హైదరాబాద్ : యువతి వెంటపడుతూ మెసేజ్‌లు, ఫోన్ ద్వారా వేధిస్తున్న యువకుడికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది. గోల్కొండ ఖిల్లా ప్రాంతానికి చెందిన మహ్మద్ సమీర్‌పై బాధిత యువతి మెసేజ్‌లు, ఫోన్ చేసి వేధిస్తున్నాడని హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరుపర్చింది. పరిశీలించిన కోర్టు అతనికి రెండు రోజుల జైలు శిక్షను ఖరారు చేసిందని అదనపు పోలీస్ కమిషనర్ క్రైం అండ్ సిట్, షీ టీమ్స్ ఇన్‌చార్జి షికా గోయెల్ తెలిపారు.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles