టవేరాలో రూ.2 కోట్ల 20 లక్షలు తరలింపు

Fri,October 26, 2018 10:15 PM

2 Crores transportation in a vehicle via manchiryal

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. టూ టౌన్ పోలీసులు మంచిర్యాల నుంచి అసిఫాబాద్ వైపు వెళ్తున్న టవేరా వాహనంలో 2 కోట్ల 20 లక్షల నగదును గుర్తించారు. ఈ డబ్బు తపాలా శాఖకు చెందిందని..వాహనంలో ఉన్న తపాలా శాఖ ఉద్యోగులు చెబుతున్నరు. ఎలాంటి భద్రత లేకుండా ప్రైవేట్ వాహనంలో 2 కోట్లు 20 లక్షలు తరలిస్తుడడంతో.. రామగుండం సీపీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసుల బృందం వారిని విచారణ చేపడుతున్నది.

1226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles