బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

Fri,July 12, 2019 03:11 PM

1698 posts will be recruit in BC welfare residential schools

హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు శుభవార్త. బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1,071 టీజీటీ, 119 పీఈటీ, 36 ప్రిన్సిపల్ పోస్టులు సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఈ పోస్టుల భర్తీ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ద్వారా జరగనుంది.

933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles