150 కిలోల గంజాయి స్వాధీనం

Thu,July 12, 2018 08:51 PM

150 kg of cannabis seized in NIzamabad district

నిజామాబాద్: భారీ మొత్తంలో చేస్తున్న గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దేవ్‌గర్ క్యాంప్ వద్ద చోటుచేసుకుంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 150 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా సమాచారం.

807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles