పిడుగుపాటుకు 25 మేకలు మృతి

Tue,May 21, 2019 06:22 PM

15 sheeps died due to thunder bolt in Batavarlapally village

నాగర్‌కర్నూలు: జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం బటవర్లపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు 25 మేకలు మృతిచెందాయి. మేకల మృతితో కాపరి విషాదంలో మునిగాడు.

845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles