ములుగు అటవీ కళాశాలలో ఖాళీల భర్తీకి అనుమతి

Tue,July 17, 2018 09:52 PM

15 Posts to fill up in Mulugu forest college

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా ములుగు అటవీకళాశాల, పరిశోధన కేంద్రంలో 15 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా వనపర్తి జిల్లా పెబ్బేర్ మత్స్య కళాశాలలో 10 బోధనేతర ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పై రెండు విభాగాల పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

2168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles