ఆటో బోల్తా..14 మందికి గాయాలు

Fri,March 8, 2019 09:58 AM

14 members injured in Auto overturn incident


సూర్యాపేట : హుజూర్ నగర్ లోని లింగగిరి రోడ్డు బైపాస్ లో కూలీలను తీసుకెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 14మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం వాసులు. మిరప చేనులో కూలీ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles