పశుసంవర్ధక కళాశాలకు 138 పోస్టులు మంజూరు

Mon,March 20, 2017 09:21 PM


హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని మామ్నూరు పశుసంవర్ధక కళాశాలకు 138 పోస్టులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 79 బోధన, 21 బోధనేతర, 38 పొరుగు సేవల ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

446

More News

మరిన్ని వార్తలు...