ఆటో బోల్తా : 12 మంది కూలీలకు గాయాలు

Wed,February 6, 2019 01:25 PM

12 women workers injured in road accident in Nallagonda dist

నల్గొండ : నేరడిగొమ్ము మండలం బుగ్గతండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆటో.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 15 మంది మహిళా కూలీలు ఉన్నారు.

364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles